MS Dhoni Plays Football With Actor Arjun Kapoor In Mumbai || Oneindia Telugu

2019-07-29 147

Indian wicketkeeper-batsman MS Dhoni enjoyed a change of field on Sunday, when he played football with Bollywood star Arjun Kapoor among others.
#MSDhoni
#ArjunKapoor
#indvwi2019
#viratkohli
#Football
#cricket

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రికెట్‌తో పాటు పుట్‌బాల్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలో జట్టులోని సహచర ఆటగాళ్లతో చాలా సార్లు ధోని పుట్‌బాల్ ఆడటాన్ని మనం చూశాం. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోని రెండు నెలలు పాటు భారత ఆర్మీలో సేవలందించేందుకు సిద్దమయ్యాడు.